ఆ పార్టీ టికెట్ ఇవ్వకుంటే.. మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా

2018-09-22 4

Srikantha Chary's mother Shankaramma met TRS chief Mr K Chandrasekhar Rao, created a flutter at Telangana Bhavan demanding TRS ticket for the ensuing assembly elections.
# shankaramma
#huzurnagar
#srikanthchary
#trs
#earlyelections
#jagadishreddy
#kcr
#ktr

తనకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ నేత శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

Videos similaires