Karun Nair To Lead Board Presidents XI In West Indies Warm Up Game

2018-09-22 42

Karun Nair will lead the Board President’s XI when it takes on West Indies in a two-day warm-up game in Vadodara from September 29.The All-India Senior Selection Committee, on Friday, named a 13-member squad. While Nair will lead the team, it will have Mayank Agarwal, Prithvi Shaw, Hanuma Vihari in its ranks. Ishan Saxena has been named the wicketkeeper.
#karunnair
#teamindia
#westindies
#mayankagarwal
#cricket
#boardpresidentsxi
#bcci


సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ కోసం బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టును శుక్రవారం ప్రకటించింది. మొత్తం 13 మందిని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు కరుణ్ నాయర్ నాయకత్వం వహించనున్నాడు.
వడోదర వేదికగా సెప్టెంబర్ 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు వెస్టిండిస్ జట్టుతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తలపడనుంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్ జట్టుకు ఎంపికయ్యారు.