Virat Kohli Shares Poster And Announces Another Debut After 10 Years

2018-09-21 166

The tweet shows a poster of Virat that has him posing like a superhero and it looks like the poster of a film with the words 'Introducing Virat Kohli, Trailer The Movie' written over it.
#Asiacup
#viratkohli
#cricket
#debutmovie
#twitter
#fans
#asiacup2018


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించాడా? అంటే అతడు తాజాగా చేసిన ట్వీట్ అవుననే సమాధానికి తావిస్తోంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.