బాలీవుడ్ తారలు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా తమ 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గతేడాది వారికి కోర్టు నుంచి విడాకులు పొంది అధికారికంగా విడిపోయారు. విడాకులు తీసుకొన్న తర్వాత తన జీవితం గురించి మలైకా అరోరా ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. విడాకుల తీసుకొన్న తర్వాత జీవితం చాలా మారిపోయిందని ఆమె వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..
#MalaikaArora
#ArbaazKhan
#giorgiaandriani
#arpitakhansharma
#salmankhan