మీరంతా రావాల్సిందే.. చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు షాక్

2018-09-21 48

Dharmabad Court shocks Andhra radesh Chief Minister Nara Chandrababu Naidu, three former MLAs get bail.
#babli
#babliproject
#chandrabab naidu
#dharmabadcourt
#maharastra
#telangana

బాబ్లీ ప్రాజెక్టు కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం (21-09-2018) విచారణ జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారు కోర్టుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చింది. కోర్టుకు హాజరైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బెయిల్ లభించింది. తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, కేఎస్ రత్నంలకు బెయిల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు.