Nannu Dochukunduvate Movie Public Talk నన్ను దోచుకుందువటే పబ్లిక్ టాక్

2018-09-21 6

Sudheer Babu and Nabha natesh are lead roles.Nannu Dochukunduvate movie is a romantic entertainer written and directed by RS Naidu and produced by Sudheer Babu under Sudheer Babu Productions banner while Ajaneesh B Loknath scored music for this movieSudheer Babu, Nabha Natesh are playing the main lead roles along with Nasser, Thulasi and many others are seen in supporting roles in this movie.


హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం నన్ను దోచుకుందువటే. కొత్త భామ నభా నటేష్, సుధీర్ బాబు జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శత్వం వహించారు. సమ్మోహనం చిత్రం తరువాత సుధీర్ బాబు మరో సున్నితమైన కథని ఎంచుకున్నాడు. ట్రైలర్, టీజర్స్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను దోచుకుందువటే చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు. సుధీర్ సొంత నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.