Peniviti Lyrical From Aravindha Sametha Raked In More Than 2 Million Views

2018-09-20 402

The lyrical video of ‘Peniviti’ from Jr NTR and Pooja Hegde’s upcoming film with Trivikram, ‘Aravindha Sametha’, has raked in more than 2M views in less than 24 hours since its release.
#JrNTR
#Peniviti
#AravindhaSametha
#PoojaHegde
#tollywood


యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి 'పెనివిటి' సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోపే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా..... కాల భైరవ పాడారు.