Ram Charan Gets Financial Support From Senior Producer

2018-09-20 463

Senior producer helping for SyeRaa NarasimhaReddy. Ram Charan gets financial support from DVV Danayya.Huge Budget for single scene in Syeraa Narasimhareddy movie. Surender reddy Directing this movie and Ram Charan is producer
#SyeRaaNarasimhaReddy
#RamCharan
#DVVDanayya
#Surenderreddy
#ramcharan
#nayanthara
#amitabhbachchan

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి యుద్ధ సన్నివేశాలని సీనియర్ చిత్రీకరిస్తున్నారు. తాజగా ఈ చిత్ర బడ్జెట్ గురించి ఆసక్తిరేకెత్తించే వార్త ప్రచారం జరుగుతోంది.