Bigg Boss Season 2 Telugu : Celebrities Gets Surprised By kaushal Army

2018-09-19 1,108

Bigg Boss2 Telugu 100 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house. on 100th day, Bigg Boss nominated all the member for Elimination.
#BiggBoss2Telugu
#AmitTiwari
#shyamala
#samrat
#geethamadhuri
#tanish

బిగ్‌బాస్ ఇంటిలో ఇతర సభ్యులు చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కొంటూ కౌశల్‌ ముందుకెళ్తున్నాడు. హౌస్‌లో వివక్ష పెరుగుతున్న కొద్ది కౌశల్‌కు బయట సానుభూతి పెరుగుతున్నది. ఒక్కడ్ని చేసి ఐదుగురు కలిస మాటలు, భౌతిక దాడులు చేయడంపై కౌశల్‌కు మద్దతు పెరుగుతున్నది. కుక్కల వ్యాఖ్యల నేపథ్యంలో కౌశల్‌ను ఎలిమినేట్ చేస్తారా? అనే ప్రశ్నపై సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది.