Vachinde Song From Fidaa Clocks 150 Million Views

2018-09-19 19

Vachinde becomes the first Telugu song to cross 150 Million mark...Thank you for this overwhelming response... Congratulations team FIDAA for being part of this MAGIC .....Special thanks to Shakthi Kanth Karthick Suddala Ashok Teja Madhu Priya Bangi and Ramky for creating this phenomenal song." Sekhar Kammula tweeted.


వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శతక్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించి 'ఫిదా' మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. కేవలం సినిమా మాత్రమే కాదు... యూట్యూబ్‌లో ఈ మూవీ సాంగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఫిదాలోని.... "వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే..' పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం ఒక్క యూట్యూబ్‌లోనే ఇప్పటి వరకు 150 మిలియన్ల (15 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదు. దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా.... మధుప్రియ, రాంకీ పాడారు. శర్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.