Asia Cup 2018 : Ind -Pak Match Preview

2018-09-19 50

The cricket rivalry between India and Pak is one of the most sought after fixture. But for a variety of reasons, it has now been restricted to ICC tournaments and other multi-nation events. Come Wednesday, the neighbours will face each other in the group stage match of the Asia Cup 2018 at Dubai, UAE.
#AsiaCup2018
#india
#teamindia
#rohitsharma
#UAE
#BhuvneshwarKumar
#Dubai

ఆసియా కప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్-పాక్ జట్ల మధ్య సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా, పదునైన పేస్ బౌలింగ్ ఎటాక్‌తో పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌కి సై అంటే సై అంటున్నాయి.