Sudheer Babu Emotional Speech @Nannu Dochukunduvate Pre Release Event

2018-09-19 219

Hero Sudheer Babu Emotional Speech at Nannu Dochukunduvate Pre Release Event. Sudheer Babu is producer also for this movie
#SudheerBabu
#NannuDochukunduvate
#PreReleaseEvent
#maheshbabu
#tollywood


సుధీర్ బాబు వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మూడు నెలల క్రితం సమ్మోహనం చిత్రంతో విజయం అందుకున్న సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువటే చిత్రంతో రాబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 21 న విడుదల కాబోతోంది. సుధీర్ బాబు స్వయంగా నిర్మించి నటించిన చిత్రం ఇది. కన్నడ భామ నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్. నభా నటేష్ కు ఇది తెలుగులో డెబ్యూ మూవీ. మంగళవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అటు నిర్మాతగా, ఇటు హీరోగా డ్యూయెల్ రోల్ లో సుధీర్ బాబు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.