A complacent India survived a mighty scare before recording an unimpressive 26-run win over minnows Hong Kong in their opening group league match of the Asia Cup here on Tuesday (September 18).
#Asiacup2018
#teamindiavshongkong
#india
#asiacup
#cricket
ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన మంగళవారం మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యఛేదనలో హాంకాంగ్.. ఖలీల్ అహ్మద్(3/48), చాహల్(3/46), కుల్దీప్(2/42) ధాటికి 50 ఓవర్లలో 259/8 స్కోరు చేసింది.