Asia Cup 2018: MS Dhoni Is Perfect No. 4 Batsman For Team India : Zaheer Khan

2018-09-18 54

Former India pacer Zaheer Khan has suggested that Team India should play veteran Mahendra Singh Dhoni to solve this conundrum. As per Zaheer, MS Dhoni is the perfect batsman at No. 4 as he would provide the stability his team requires in the middle-order.
#msdhoni
#zaheerkhan
#cricket
#teamindia
#asiacup2018
#indianationalcricketteam
#dubai
#viratkohli


మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్న టీమిండియాకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. దీంతో ఎప్పటికప్పుడు టీమిండియాలో నాలుగో స్థానం బ్యాట్స్‌మన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాడు. సెప్టెంబర్ 18నుంచి భారత్ ఆసియా కప్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌ను పసికూన హాంకాంగ్‌తో ఆడినా రెండో మ్యాచ్‌ను మాత్రం ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరుకు సిద్దమైంది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ వస్తేనే బాగుంటుందని భారత జట్టు మాజీ ఫేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.