మరీ ఇంత బోల్డ్ గా నా ? రెడ్ మిర్చీగా వీణా మాలిక్...!

2018-09-18 675

Bollywood actress Veena Milk coming with Red Mirchi, which was remake of Kannada film Silk Sakkath Maga. This movie is going to release on September 28th.
#VeenaMilk
#SilkSakkathMaga
#RedMirchi
#Bollywood


పాకిస్థాన్ హీరోయిన్ వీణా మాలిక్ బిగ్ బాస్ హిందీ 4వ సీజన్ రియాల్టీ షో ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వీణా మాలిక్ బాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. జిందగీ 50-50, డర్టీ పిక్చర్ (కన్నడ), సూపర్ మోడల్, 'ముంబై 125 కి.మీ' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో నగ్న సత్యం అనే చిత్రంలో నటించింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అసద్ బషీర్‌ను పెళ్లాడింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది.