Former skipper Sourav Ganguly said India are a better team and absence of regular skipper Virat Kohli won't be a factor when the defending champions take on arch-rivals Pakistan in a high-voltage Asia Cup clash on Wednesday.
#iratkohli
#india
#pakistan
#souravganguly
#teamindia
#cricket
#asiacup2018
టీమిండియా కెప్టెన్, ప్రధాన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి గైర్హాజరితో పాకిస్తాన్‌తో తలపడే భారత జట్టుకు కలిగే నష్టమేమి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఓ ప్రోమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోహ్లీ గైర్హాజరు..దాయాది పాకిస్థాన్‌తో బుధవారం జరిగే ఆసియా కప్ సమరంలో భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని వ్యాఖ్యానించాడు.