Asia Cup 2018 : MS Dhoni's Bradmanesque Numbers In Asia Cup

2018-09-18 182

We all know that Dhoni is a legend who has proved himself in every condition but in the Asia Cup, he is the God of Cricket. India had won the Asia Cup in 2016 under the captaincy of Dhoni. Let's analyse why he is the Bradman in the Asia Cup.
#msdhoni
#battingaverage
#asiacup2018
#viratkohli
#teamindia

యూఏఈ వేదికగా ఆసియాకప్ మొదలైంది. ఉపఖండంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కప్‌ను సొంతం చేసుకోవాలని పాల్గొన్న ఆరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. టోర్నీలో భాగంగా భారత జట్టు సెప్టెంబర్‌ 18(మంగళవారం)న హాంకాంగ్‌తో తన తొలిమ్యాచ్‌లో తలపడనుంది.
ఆ తర్వాతి రోజైన బుధవారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నాయకత్వ బాథ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయినప్పటికీ, జట్టుని నడిపించేది ధోని అన్నది అందరికీ తెలిసిందే.