కాబోయే భర్తతో ప్రియాంక చోప్రా ఫస్ట్ పబ్లిక్ కిస్... (వైరల్ వీడియో)

2018-09-17 4

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ప్రియాంక-నిక్ జొనాస్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఇదే వీరి ఫస్ట్ పబ్లిక్ కిస్‌గా ప్రచారం జరుగుతోంది. నిక్ జొనాస్ 26వ పుట్టినరోజు సందర్భంగా కాలిఫోర్నియాలోని ఏంజిల్ స్టేడియంలో తప మ్యూజిక్ షో అనంతరం తన ప్రియురాలిని నిక్ ముద్దాడారు.

Videos similaires