Director Maruthi Says Birthday Wishes To Ramyakrishna

2018-09-15 1

Box office collections :Shailaja Reddy Alludu opening day collections. Highest number for Naga Chaitanya
#ShailajaReddyAlludu
#NagaChaitanya
#RamyaKrishnan
#AnuEmmanuel
#Maruthi

తెలుగులో ఇప్పటి వరకు అత్త, అల్లుడు కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్లయ్యాయి. మరికొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఈ ఫార్ములాతో సినిమాలు వస్తూనే ఉన్నాయి.అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణ నటించారు. మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా నేడు (సెప్టెంబర్ 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమ్యక్రిష్ట్న పుట్టిన రోజు సందర్బంగా మారుతీ శుభాకాంక్షలు తెలియజేసారు.