కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్న మెగాస్టార్..!

2018-09-15 1

Chiranjeevi might be busy with his dream project Sye Raa Narasimha Reddy, the historic biopic of India's first civil rebellion Uyyalawada Narasimha Reddy and is working on deadlines to release the film for Summer in multiple languages, but the election atmosphere may put his plans off.Rahul Gandhi may personally call and seek Chiru's help in the coming Telangana Assembly elections which Rahul & Co are taking it very prestigious and seriously.
#Chiranjeevi
#SyeRaaNarasimhaReddy
#RahulGandhi
#Assemblyelections
#kcr
#ktr
#tdp
#trs
#congress


కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి తెలంగాణకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా..? ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు... ఎన్నికల సమయానికి మళ్లీ కాంగ్రెస్‌లో జోష్ నింపేందుకు నడుంబిగిస్తారా...? తెలంగాణలో చిరంజీవి స్టార్ క్యాంపెయినర్‌గా అవతరిస్తారా...? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

Videos similaires