Asia Cup 2018: Captains MS Dhoni And Shoaib Malik Interacted During Practice

2018-09-15 138

Dubai (United Arab Emirates), Sep 14 (ANI): Indian and Pakistani cricket teams were seen sweating it out during practice sessions in Dubai ahead of Asia Cup 2018 on Friday. Former captains Mahendra Singh Dhoni and Shoaib Malik briefly interacted during practice.
#asiacup2018
#bangladesh
#srilanka
#cricket
#india
#teamindia


ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్ని టోర్నీలున్నా ఒకే ఖండానికి చెందిన దేశాల మధ్య నిర్వహించే ఏకైక టోర్నీ ఇదే కావడం విశేషం.యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐదుగురు బౌలర్లను ప్రాక్టీస్ కోసం దుబాయ్ పంపింది.