ASIA CUP 2018: Bangladesh Unveils New Jersey For The Match

2018-09-15 66

The Asia Cup 2018 starts from September 15 in the UAE with Bangladesh playing the tournament opener against Sri Lanka. Bangladesh have made the finals of the tournament twice but have ended on the wrong side results on both occasions.
#asiacup2018
#bangladesh
#srilanka
#cricket
#india
#teamindia

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆసియా కప్ శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే భారత్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, హాంకాంగ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి.
సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే ఈ టోర్నీ 28వ తేదీ వరకు జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఆడనుంది.