Tamil Comedian Sensational Comments On Mahesh Babu Acting

2018-09-15 762

Tamil stand-up comedian named Manoj Prabhakaran duly apologized to Mahesh and his fans. He said that he had made those comments only as part of his show and that he didn’t want to target Mahesh personally.
#maheshbabu
#maharshi
#tollywood
#allarinaresh
#manojprabhakaran
#Spydermovie


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్పైడర్ మూవీలో మహేష్ బాబు ఎక్స్‌ప్రెషన్స్‌ను విమర్శిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో పోల్చడమే కాదు, చివరకు బండరాయితో కంపేర్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో సదరు కమెడియన్ క్షమాపణలు చెప్పడంతో పాటు, వీడియోను తొలగించారు.