Silly Fellows Movie Team Interview

2018-09-14 3,372

An influential politician on his deathbed reveals the whereabouts of an illegal money stash to his trusted aide, a local MLA. But when the MLA becomes amnesiac after meeting with an accident, his right-hand men set out to find the money before it falls into the wrong hands.
#sillyfellowsmovie
#sillyfellowsTeam
#AllariNaresh
#Sunil
#Interview

కామెడీ హీరోలు అల్లరి నరేష్.. సునీల్ ఒకప్పుడు మంచి విజయాలందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో వారిని వరుస పరాజయాలు కుదేలు చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి హిట్టు కోసం చేసిన ప్రయత్నం.. సిల్లీ ఫెలోస్. రీమేక్ చిత్రాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు.