Dussehra Release For Ravi Babu's Adhugo Movie

2018-09-14 1

The Trailer of 'Adhugo' is unveiled by the makers. As the film has a piglet in the lead role, the first look introduces to the piglet which is called Bunty. The piglet hangs to a wooden fencing with a smile on his face and this is endearing.Written and directed by Ravi Babu, the movie also stars Abhishek Varma and Nabha in the lead cast. This is for the first time live-action 3D animation has been extensively used to create a stunning photo-realistic piglet on the Indian screen.
#Adhugo
#RaviBabu
#SureshProductions
#MovieNews
#Trailer

క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అదుగో. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి రవిబాబు స‍్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.