With impressive records up his sleeve, MS Dhoni has by far been one of the best captains ever in the history of cricket. His astute mind has always been his weapon to make his opponents bite the dust. But, come the year 2017, MS Dhoni decided to step down from the captaincy (from the limited overs format) and make way for Virat Kohli to become his successor.
#msdhoni
#cricket
#india
#teamindia
#bcci
#Kohli
#WorldCup2019
టీమిండియా కెప్టెన్ అంటే గుర్తొచ్చే వారి పేర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. అలాంటి కెప్టెన్సీని భారత్‌కు అందించి రెండు ప్రపంచ కప్‌లు తెచ్చిపెట్టారు. అయితే తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి సరైన సమయంలోనే తప్పుకొన్నానని అంటున్నారు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 2019 ప్రపంచకప్ సమయంలో తన స్థానంలో కొత్త కెప్టెన్ రావాలన్న ఆకాంక్షతోనే తాను తప్పుకొన్నట్లు వెల్లడించారు.