Shailaja Reddy Alludu Movie Public Talk

2018-09-14 102

Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan and Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu). In this occassion, Naga Chaitanya speak to Telugu filmibeat exclusively.
#ShailajaReddyAlludu
#NagaChaitanya
#RamyaKrishnan
#AnuEmmanuel
#Maruthi


లవర్ బాయ్ ఇమేజ్‌‌తోపాటు మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రతో యువ సామ్రాట్ నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడిగా వస్తున్నాడు. ఈ చిత్రంలో ఇగో ఉన్న వ్యక్తుల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా, అల్లుడిగా, కుమారుడిగా నటించాడు. ఈ చిత్రం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ఎమోషన్స్‌కు కామెడీని అద్ది సినిమాను సక్సెస్ చేయడంలో దర్శకుడు మారుతి డిఫరెంట్ స్టయిల్. వినోదం పంచడమే లక్ష్యంగా అదే పంథాను శైలజారెడ్డి అల్లుడు కోసం ఫాలో అయిపోయాడు. నాగచైత్యన, అను మధ్య క్యూట్ రొమాన్స్, తలపొగరు తండ్రి, అహంకారంతో నిలువెల్లా ఊగిపోయే అత్త క్యారెక్టర్లను చక్కగా అల్లుకొన్నాడు. ఓ భావోద్వేగమైన పాయింట్‌ను కామెడీ ట్రాక్ ఎక్కించి పరుగులు పెట్టించాడు. కాకపోతే రెగ్యులర్ కథనే ఎంచుకోవడం కొంత అసంతృప్తి అనిపిస్తుంది. కాకపోతే మారుతి మార్కు మేకింగ్‌తో దానిని కూడా సరిదిద్దే ప్రయత్నం జరిగింది.