దర్శకరత్న, దాసరి నారాయణ రావు మరణించి ఏడాది పూర్తయింది. అప్పుడే దాసరి కుటుంబంలో చిచ్చు మొదలైంది. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాసరి నారాయణరావు కుమారుడు హరిహర ప్రభుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుశీల, రెండవ భార్య సుశీల మధ్య ఇప్పుడు ఆస్తి వివాదం తారాస్థాయికి చేరింది.
#DasariNarayanarao
#DasariNarayanaraoDaughterinlaw
#Suseela
#tollywood