అధికారంలోకి వచ్చాక దెబ్బకు దెబ్బ: రేవంత్ రెడ్డి

2018-09-12 684

Amidst all the opposition parties are heading to form Maha Kutami, Kondal MLA from Telugu Desam Party has been served a notice in connection with the Jubilee Hills housing society irregularities by the Jubilee police on Wednesday afternoon.
#revanthreddy
#kcr
#kchandrasekharrao
#ktr
#telangana
#jubileehillshousingsociety
#hyderabad
#congress
#earlyelections


తెలంగాణ కాంగ్రెస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను ఈ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేతలను ఎంతగా వేధిస్తున్నారో అంతకుమించి వేధిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము (కాంగ్రెస్) అధికారంలోకి రాగానే దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికీ బాకీ పడదని చెప్పారు. వడ్డీతో సహా వారికి తిరిగి చెల్లింపులు ఇస్తామని తెలిపారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తనతోనే వేట ప్రారంభించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ తమపై కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేడన్నారు.