ఎన్నికల సంఘం నిర్వహించిన పరీక్షలో సగం మంది ప్రభుత్వాధికారులు ఫెయిల్

2018-09-12 2

The majority of government officials who are expected to conduct assembly elections in Madhya Pradesh have failed in the written test conducted by the Election Commission of India (ECI). Out of 1,000-odd officials who will be involved in the election process, 567 took the test but only 244 could get more than 70 per cent marks, the qualifying threshold.
#assemblypolls
#madhyapradesh
#iasofficers
#chiefelectionofficer
#writtenexam
#govtofficers

త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పనిచేయాల్సింది ప్రభుత్వ అధికారులే. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకంగా మారనున్న ప్రభుత్వ అధికారులకు మధ్యప్రదేశ్‌లో భారత ఎన్నికల సంఘం ఒక పరీక్ష నిర్వహించింది. ఇందులో సగానికి సగం మంది ప్రభుత్వ అధికారులు ఫెయిల్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకోసం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం నియమిస్తుంది.