Samantha Has A Unique Gift For Hubby Naga Chaitanya

2018-09-12 49

Samantha has a unique gift for hubby Naga Chaitanya. New movie starts on their wedding anniversary
#Samantha
#nagachaitanya
#nagarjuna
#nani
#devadas
#uturn
#sailajareddyalludu
#tollywood


సమంత, నాగ చైతన్యకు ఈ వినాయక చవితి ప్రత్యేకంగా మిగిలిపోనుంది. సమంత నటించిన యూ టర్న్, సీమ రాజా చిత్రాలు రేపు విడుదల కాబోతున్నాయి. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 6 సమంత, చైతు జీవితంలో మరచిపోలేని రోజు. ఆరోజు వారి తోలి మ్యారేజ్ డే జరగబోతోంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్ 6న నేను, చైతు కలసి నటించబోయే చిత్రం ప్రారంభం కానుంది. చైతుకి నేను అందించే మ్యారేజ్ డే గిఫ్ట్ అదే అని సమంత తెలిపింది.