Alastair Cook bid farewell to England with a brilliant hundred to help his team close in on victory in the fifth Test against India at the Oval on Monday. England's all-time leading Test run scorer Cook made 147 in his final innings before heading into international retirement as the hosts declared on 423-8 and needed seven wickets to triumph at stumps.
#indiavsengland
#cookcentury
#hanumavihari
#Stokes
#cook
#rishabhpanth
#englandmedia
#Anderson
భారత్‌తో చివరి టెస్టు అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ఊహించని కానుక అందింది. అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో కుక్ 33 శతకాలు సాధించాడు. ఈ నేపథ్యంలో కుక్‌కు మీడియా సమావేశంలో ప్రతినిధులంతా కలిసి 33 బీర్ బాటిళ్లు అందజేశారు. అంతేకాదు ఒక్కో బాటిల్‌పై ఒక్కో మెసేజ్‌ను రాసి కుక్‌కు అందించారు. అనంతరం కుక్ వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.