Akkineni Nagarjuna Turns As Editor For Devadas

2018-09-11 203

Devadas is a Telugu movie starring Nagarjuna Akkineni, Nani and Rashmika Mandanna in prominent roles. It is a drama written and directed by Sriram Adittya, forming part of the crew.
#Devadas
#NagarjunaAkkineni
#Nani
#RashmikaMandanna
#SriramAdittya
#maniratnam
#tollywood


దేవదాస్ 27న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకో పదిహేను రోజులు మాత్రమే టైం ఉండటంతో బాలన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది చిత్ర యూనిట్. చైతు అఖిల్ ఇలా ఎవరి సినిమా అయినా అన్ని దగ్గరుండి చూసుకునే నాగ్ దేవదాస్ విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నట్టు టాక్. దర్శకడు శ్రీరామ్ ఆదిత్యకు కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది.