2.0 Makers Spend Over Rs 543 Crore On VFX !

2018-09-11 238

The teaser of Rajinikanth's upcoming film 2.0 is finally getting released on Vinayagar Chathurthi, according to the official statement of Lyca Productions. It stated that the 2D and 3D versions of the teaser will be released on September 13. Akshay Kumar posted the poster of 2.0 and wrote that $ 75 million dollars has been spent on the VFX of the film. Now to give you a clearer picture, we'll simplify things and convert the dollars into INR, which comes to Rs 544 crore.
#Rajinikanth
#2.0
#LycaProductions
#tollywood
#AkshayKumar

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా రూపొందిస్తున్న రోబో సీక్వెల్ 2.0 చిత్రం రిలీజ్‌కు ముందే భారీగా అంచనాలు పెంచుతున్నది. ఈ చిత్రం సాంకేతిక కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. 2.0 గ్రాఫిక్ అవుట్ పుట్ నచ్చకనే సినిమాను వాయిదా వేశారనే మాట వినిపించింది. అయితే సినిమాను అత్యంత టెక్నికల్ విలువలతో భారీగా తెరకెక్కించారని సంగీత దర్శకుడు ఆ మధ్య వెల్లడించారు.