Asia Cup 2018 : Amir Sohail Talks About Asia Cup

2018-09-11 46

indian counter cricket team departed for Dubai today for Asia Cup.The squad under the captaincy of Sarfaraz Ahmed will departed from Allama Iqbal airport .The tournament will begin on September 15 with the final on September 28. will play a match against a qualifier on September 16 & against India on September 19.
#asiacup2018
#UnitedArabEmirates
#viratkohli
#SriLanka
#AbuDhabi
#DubaiInternationalCricketStadium
#RohitSharma
#SheikhZayedCricketStadium

గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించడంతో పాకిస్థాన్‌ ఆటతీరు సమూలంగా మారిపోయిందని ఆ దేశ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.