Amitabh Bachchan Is Doing A Crucial Role In Aravinda Sametha ?

2018-09-10 958

NTR's Aravindha Sametha is getting ready for the Vijaya Dasami festival. Reports suggest that Amitabh Bachchan is doing a crucial role in this movie.
#NTR
#AravindhaSametha
#AmitabhBachchan
#poojahegde
#jagapathibabu
#VijayaDasamifestival

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దమ్ము తర్వాత ఫ్యాక్షన్ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ఇదే మొదటిసారి. ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచింది. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారనే వార్త వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..