Comedian Yogi Babu Is Making His Debut As A Hero Directed By Sam Anton

2018-09-10 221

Comedian Yogi Babu is making his debut as a hero in a film directed by Sam Anton of Darling fame. Reports suggest that the film is based on a witty and funny character and Sam thought Yogi Babu will be apt to play the role. Yogi Babu is the busiest man in the Tamil film industry currently with more than 17 films in his kitty.
#ComedianYogiBabu
#SamAnton
#kollywood
#nayanatara

తమిళ, తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ యోగిబాబు సుపరిచితుడు. ప్రధానంగా తనదైన శైలి కామెడీతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాడు. కేర్‌లెస్ యాటిట్యూడ్‌, టిపికల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులకు హాస్యాన్ని పంచుతున్నారు. ప్రస్తుతం తమిళం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. డార్లింగ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ ఆంటన్ రూపొందించే చిత్రం ద్వారా హీరోగా మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాను రూపొందించిన కథకు కచ్చితంగా సరిపోతాడని భావించిన సామ్ ఆంటన్.. ఇటీవల యోగిబాబుకు స్టోరి చెప్పారట. కథ నచ్చడంతో ఆ చిత్రంో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఓ తమిళ వెబ్‌సైట్ పేర్కొన్నది.