Pawan Kalyan's Jana Sena may not contest in Telangana Assembly polls if held before December 2019.The advancing of the assembly polls in the state will finally get a clarification from the Telangana chief minister K Chandrasekhar Rao, who is planning to take decision for dissolving assembly tomorrow. The Chief Minister who announced another cabinet meeting is likely to hold the discussions tomorrow around 6.45 am.
#PawanKalyan
#janasena
#narachandrababunaidu
#amaravathi
#hyderabad
#kcr
#earlyelections
కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తెలంగాణలో ముందస్తు రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ అప్పుడే ప్రచార రంగంలోకి దూకింది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ సహా ఇతర విపక్షాలు ఓ వైపు పొత్తులు, అభ్యర్థుల గురించి చర్చిస్తూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి సారించాయి. కానీ తెలంగాణలో ఇంత ముందస్తు వేడి రాజుకుంటున్నప్పటికీ జనసేన దూకుడు మాత్రం కనిపించడం లేదు. ఆయన 2019లో ఎన్నికలు వస్తాయని భావించి ఉంటారు. కానీ తెలంగాణలో అనుకోకుండా ముందస్తు వచ్చింది. ఎన్నికలకు సిద్ధంగా లేనందున పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు తక్కువ అంటున్నారు.