Petrol prices soared to fresh record high on Friday across the four metros. The revised rates are applicable from 6 am from today. Petrol prices were on the rise for 10 consecutive days until Wednesday, when they remained unchanged.
#petrol
#diesel
#petrolprice
#dieselprice
#fuelprice
#newdelhi
#hyderabad
#mumbai
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రూపాయి పతనం తదితర కారణాలతో గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. ఫలితంగా న్యూఢిల్లీలో పెట్రోల్ ధర దాదాపు రూ.80కి చేరగా, ముంబైలో అత్యదికంగా రూ.87దాటడం గమనార్హం. దేశ రాజధాని న్యూడిల్లీలో శుక్రవారం డిల్లీలో పెట్రోల్ ధర 48పైసలు పెరిగి రూ. 79.99గా ఉంది. ముంబైలో రూ.87.39, కోల్‌కతాలో రూ.82.88, చెన్నైలో రూ.83.13, హైదరాబాద్‌లో రూ.84.95గా ఉంది.