Allari Naresh, Sunil, Bhimaneni Srinivasa Rao ‘s Silly Fellows released on September 7th. It is also releasing in a very good number of screens. All theatrical rights of the film including expenses are valued for more than 5.50 Crores. Nandini Rai, Poorna, Krishna Shukla, Jayaprakash Reddy are lead actors in this movie.
#sillyfellowsmoviereviewandrating
#sillyfellowscinema
#review
#rating
#sillyfellows
#sunil
#allarinaresh
#nandiniroy
టాలీవుడ్‌లో కమెడియన్ హీరోలు సునీల్, అల్లరి నరేష్‌కు ఓ బ్రాండ్ ఉంది. కానీ వారి చిత్రాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సునీల్, అల్లరి నరేష్ జతకట్టారు. వారిద్దరి సిల్లీఫెలోస్‌గా మార్చి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిల్లీ ఫెలోస్ చిత్రం ఈ ముగ్గురికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.