Rana Daggubati Speaks About C/O Kancharapalem Movie

2018-09-07 160

Established by the legendary producer Daggubati Ramanaidu in the year 1964, Suresh Productions continues to be one of the most reputed film production houses in the country. The banner’s latest presentation, a low budget indie film titled Care of Kancharapalem, is hitting theaters today.In a recent promotional interview, Rana revealed Suresh Productions’ success mantra. “We are a disciplined company with strict rules that don’t differentiate between low budget or high budget movies. More than creativity, it’s giving discipline to creativity that has made us a reputed production house in Indian Cinema. We have lasted for nearly 54 years in the 105 years old Indian Cinema only because of our discipline,” said Rana..
#C/OKancharapalem
#Rana
#Sureshproductions
#Interview
#Success
#MovieReview

సినిమాలు చాలానే వస్తుంటాయి.. మనసుకు హత్తుకుని మనతో పాటు జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి.. కమర్షియల్ హంగులతో గిరిగీసుకున్న తెలుగు సినిమా కంచెలను చెరిపేసే చిత్రమే ‘C/O కంచరపాలెం’. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్‌లో రానా సమర్పకుడిగా విజయ ప్రవీణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న (నేడు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్‌లో ప్రిమియర్ షోలు ముందుగానే ప్రదర్శించారు. వైజాగ్‌‌లోని ‘కంచెర‌పాలెం’ నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు తెలుగు నుంచి ఎంపికైన సినిమా ‘C/O కంచరపాలెం’. దర్శకుడు వెంకటేశ్ మ‌హా‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.
సినిమాకు మంచి టాక్ వచ్చిన సందర్భంగా రానా మాట్లాడారు..