క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన అందాల తార సోనాలి బింద్రే ఏ మాత్రం మనోస్థైర్యాన్ని కోల్పోవడం లేదు. ప్రతికూల పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటూ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధికి లోనైన సొనాలి అమెరికాలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెడుతూ ప్రియాంక చోప్రాకు ఎమోషనల్‌గా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
#SonaliBendre
#priyankachopra
#akshaykumar
#newyork
#pictures