It’s been 10 years but I have never been so nervous to perform in front of someone :) When Mr Junnu came to visit Dr Dasu on sets." Nani tweeted.Nani completes10 Years in Tollywood Industry. Nani made his film debut in 2008 with the hit romantic comedy Ashta Chamma. He then starred in commercially successful films such as Ride (2009), Bheemili Kabaddi Jattu (2010), Ala Modalaindi (2011), Pilla Zamindar (2011), Eega (2012), Yeto Vellipoyindhi Manasu (2012), Yevade Subramanyam (2015), Bhale Bhale Magadivoy (2015), Krishna Gaadi Veera Prema Gaadha (2016), Gentleman (2016), Nenu Local (2017), Ninnu Kori (2017), and MCA (Middle Class Abbayi) (2017), some of which rank among the List of highest-grossing Telugu films.
# tollywood
#devadas
#NinnuKori
#YevadeSubramanyam
#Gentleman
#NenuLocal
#Biggboss
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రయాణం మొదలు పెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో నాకు ప్రేక్షకుల నుండి ఎంతో ప్రేమ లభించింది.... అంటూ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చారు. సరిగ్గా దశాబ్దం క్రితం సెప్టెంబర్ 5న 'అష్ట చెమ్మా' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాని వరుస విజయాలు అందుకుంటూ, తన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని నేచురల్‌స్టార్‌గా ఎదిగాడు. ఈ సందర్భంగా నాని క్రింది విధంగా వ్యాఖ్యానించారు.