వర్షాలు వరదల ధాటికి గత మూడునెలల్లో 1400 మృతి : కేంద్ర హోంశాఖ

2018-09-04 194

The Union home ministry’s National Emergency Response Centre said on Monday that 1400 people have from rain and flood related causes since May 28, a number that is almost as high as the 1480 and the 1420 due to such causes in all of 2015 and 2016, making this year’s monsoon one of the most in recent years
#keralafloods
#rajyasabha
#indianmeteorologicaldepartment
#uttarpradesh
#westbengal
#Rains
#Delhi
#Floods
#India

ప్రకృతి ప్రకోపానికి భారతదేశం అల్లాడిపోయింది. దేవభూమి కేరళను వరదలు ఛిన్నాభిన్నం చేశాయి. ఆ ప్రకృతి ప్రసాదించిన అందాలను వరదలు తుడిచేశాయి. తిరిగి కేరళ మామూలు స్థితికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుందో ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇక వరదలు సహజ అందాలను తుడిచేయడమే కాక... మానవజాతిపై కూడా కక్ష కట్టినట్లు కనిపిస్తుంది. కేరళతో పాటు దేశవ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలకు ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.