Premaku RainCheck Press Meet ప్రేమకు రెయిన్ చెక్ సినిమా ప్రెస్ మీట్

2018-09-04 3,011

Premaku Rain check movie title launched in hyderabad. This movie under North star entertainement. Sharat Marar is the one of the producers for this movie. Director is Akella Peri Srinivas.
#PremakuRaincheck
#hyderabad
#Northstarentertainement
#AkellaPeriSrinivas
#SharatMarar
#abhilashvadada
#PriyaVadlamani

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమకు రెయిన్ చెక్". "రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ లోగోను జూలై 14న విడుదల చేశారు.