పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ భద్రతా విభాగం(ఏఎస్ఎఫ్) అధికారులు ఓ 25ఏళ్ల మహిళా ఉద్యోగిపై జరిమానా విధించింది. అంతేగాక, ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్స్, ప్రోత్సాహకాలను రెండేళ్లపాటు నిలిపివేసింది. ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించారో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.