నరకయాతన పడ్డ వాహనదారులు....!

2018-09-03 490

In what is perceived as a show of strength by the ruling Telangana Rashtra Samithi (TRS) ahead of the Assembly elections, the party organised a massive public meeting Pragathi Nivedana Sabha at Kongara Kalan in the outskirts of Hyderabad on Sunday evening.
#earlyelections
#pragathinivedanasabha
#trs
#kcr
#ktr
#harishrao
#assembly
#telangana
#hyderabad
#kongarakalan


ప్రగతి నివేదన సభకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్లేటప్పుడు వాహనాలు వేర్వేరు సమయాల్లో వెళ్లాయి. కానీ వచ్చే సమయంలో అన్నీ ఒకేసారి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు పదులు, వంద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమమీటర్లు ఉండగా.. 100 కిలోమీటర్ల మేర జామ్ అయంది. ఇతర సర్వీసు, జాతీయ రహదార్లలోను పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి.