వెస్టిండిస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అద్భుత ప్రదర్శన చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బ్రావో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు తరపున ఆడుతోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంంగా శనివారం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్-సెయింట్ కిట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.