Madhavi Latha Comments On Bigg Boss Contestant Geetha Madhuri

2018-09-03 1,112

"Questioning, Discussing and Fight is not a MANASIKA ATHYACHAR, GEETHA pls stop this word again n again, You are safe from koushal, dont use that word.... no girl shoudn't use when she is secured." Madavi Latha said.
#biggboss2
#madhavilatha
#nandinirai
#Ganesh
#nutannaidu
#samratreddy
#nani
#Tanish
#GeethaMadhuri

చర్చించడం, ప్రశ్నించడం, ఫైట్ చేయడం మానసిక అత్యాచారం కాదు. మానసిక అత్యాచారం అనే పదాన్ని చాలా విలువతో ఉపయోగించాలి. అమ్మాయిల మీద జరిగే సెక్సువల్ హరాస్మెంట్, అమ్మాయిలను నిజంగా మానసికంగా మానభంగం చేసే సిచ్యువేషన్స్‌లో ఇలాంటి వర్డ్స్ ఉపయోగిస్తారు. నేను చాలా సార్లు చెప్పాను అమ్మాయిల మీద ఇలాంటివి ఉన్నాయని. బిగ్‌బాస్ ఇంట్లో గీత మాధురి దయచేసి ఇలాంటి పదాలు మళ్లీ మళ్లీ వాటం ఇకనైనా ఆపాలి అంటూ.... హీరోయిన్ మాధవిలత ఫైర్ అయ్యారు.