Asia Cup 2018 : Virat Kohli is Getting Trolled in Social Media For Asia Cup Match 2018

2018-09-03 157

irat Kohli is currently in England where he is captaining the India team in the five-match Test series against England. The right-handed batsman is currently the leading run-scorer in the series and has effortlessly been India’s standout batsman. Previously, the 29-year-old also captained the team in the limited-overs series against the Three Lions and Ireland respectively.
#viratkohli
#asiacup2018
#teamindia
#cricket
#Captain
#P@k
#Twitter

ఆసియా కప్ కోసం శనివారం సెలక్టర్లు భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. 15మందితో కూడిన జట్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే యో-యో టెస్టులో ఫిట్‌నెస్ నిరూపించుకున్న అంబటి రాయుడికి చోటు దక్కగా, మనీష్ పాండేకి కూడా సెలక్టర్లు చోటు కల్పించారు.